Yahoo Emotions మీ బ్లాగ్ టపాలో జత చెయ్యడం కోసం మీ దగ్గర Mozilla Firefox బ్రౌజర్ తప్పనిసరిగా ఉండాలి. Mozilla Firefox లోనే ఈ ఎమోషన్స్ కన్పిస్తాయి. Internet Explorerలో కనిపించవు.
Step 1
Greas monkey అనే Mozilla Firefox add on ని డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. డౌన్ లోడ్ చేసిన తర్వాత దాన్ని ఇన్ స్టాల్ చేసి Mozilla Firefoxను రీస్టార్ట్ చెయ్యండి.
Step 2
ఇపుడు ఇక్కడ క్లిక్ చేసి దీనిలో ఉన్న స్క్రిప్ట్ ను కూడా ఇన్ స్టాల్ చెయ్యండి.
Step 3
ఇపుడు మీ బ్లాగులోకి వెళ్ళి ఈ క్రింది కోడ్ ను వెతకండి.
] ] > < / b : s k i n > (గమనించగలరు ఈ కోడ్ కి ఉన్న ప్రతీ క్యారెక్టర్ కు మధ్యన ఒక స్పేస్ ఇచ్చాను కానీ మీరు స్పేస్ లేకుండా ఈ కోడ్ ను టైప్ చేసి వెతకండి. ఈ కోడ్ ను స్పేస్ లేకుండా టైప్ చెయ్యడానికి బ్లాగ్ స్పాట్ అనుమతించలేదు.)
Step 4
ఇపుడు ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి Step 3లో మీరు వెతికిన కోడ్ పైన కాపీ చెయ్యండి.
img.emoticon {
padding: 0;
margin: 0;
border: 0;
}
Step 5
ఇపుడు మీ బ్లాగ్ టెంప్లెట్ ను సేవ్ చెయ్యండి.
మీ బ్లాగుకు Yahoo Emotions ఈ క్రింది PICలో వచ్చినట్టుగా వచ్చాయో, లేదో చూసుకొనేందుకు Create post ను క్లిక్ చేస్తే మీరు గమనించగలరు.
నేను Yahoo Emotions జత చేసిన ఈ టపాను చూడండి
http://ayushmanbhava.blogspot.com/2009/01/e-tv.html


4 comments:
హాయ్ నేను కూడా Yahoo Emotions ను జత చెసుకున్నానుగా!
vaani gaaru,thank you for Yahoo Emotions and smilies link.
thanks for smiley tip :)
టెంప్లేటు మీద ఆధార పడి ఉంటుందా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి