ఫిబ్రవరి 23, 2009
చేతివేళ్ళతో ఆరోగ్యం - 10 ఏ వ్రేలికి ఏ తత్త్వం?
బొటనవ్రేలు (అంగుష్టము) అగ్ని మరియు సూర్య తత్త్వము
చూపుడు వ్రేలు (తర్జని) వాయు తత్త్వము
మధ్య వ్రేలు (మధ్యమ) ఆకాశ తత్త్వము
ఉంగరపు వ్రేలు (అనామిక) పృధ్వీ తత్త్వము
చిటికెన వ్రేలు (కనిష్టిక) జల తత్త్వము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 comments:
ఆయుష్మాన్ భవ చాలా బావుందండి, తరచు రాస్తూ ఉండండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి