ఫిబ్రవరి 16, 2009

చేతివేళ్ళతో ఆరోగ్యం - 8 అధిక బరువు తగ్గాలా? సూర్యముద్ర

సూర్యముద్ర

పై చిత్రంలో చూపిన విధంగా ఈ ముద్రను రెండు చేతివేళ్ళతో చేయాలి.

చేసేవిధానం:

ఉంగరపువ్రేలిని బొటనవ్రేలి క్రిందభాగమును తాకించి దానిని బొటనవ్రేలితో నొక్కిఉంచాలి.

లాభాలు:

పద్మాసనంలో కూర్చోని రెండు చేతులతో ఈ ముద్ర పడితే అధిక బరువు తగ్గుతారు.
ఈ ముద్రవల్ల ధైరాయిడ్ గ్రంధులున్న చోట ఒత్తిడి పెరిగి బరువు తగ్గుతారు.
చాలా కాలం నుంచి ఉన్న మానసిక ఉద్విగ్నత తగ్గడానికి ఉపయోగపడుతుంది.
శరీరానికి మంచి శక్తిని కలిగిస్తుంది.

కాలపరిమితి: ఉదయం, సాయంత్రం 4 నిముషాల నుండి ప్రారంభించి 15 నిముషముల వరకు పెంచుకొనవలెను

6 comments:

Aruna చెప్పారు...

ఇలాంటి ముద్రలన్నీ భరతనాట్యం లో చెప్తారండీ. అందుకేనేమో చిన్నప్పుడూ డాన్సు లో చేరిన నాలుగు నెలలకల్లా నా ఆరోగ్యం బాగా మెరుగుపడింది.

అజ్ఞాత చెప్పారు...

Consolidate all mudras into one Tapa. It will be useful. I will take print out of it. I request you to shoot video and upload it.

durgeswara చెప్పారు...

video lo vivariste amdariki sulabhamga ardhamavutaayi

ఆయుర్వేదం చెప్పారు...

అరుణగారు,
భరతనాట్యంలో కొన్ని భంగిమలు గమనించాను కానీ... అవునో కాదో తెలీలేదు... ఇపుడు మీ వల్ల ఆ సందేహం తీరింది. అందుకేనేమో నిత్యం నాట్యం అభ్యసించేవారిలో ముసలితనం కనిపించదు నాజుగ్గా ఉంటారు.

శ్రీకర్ గారు, దుర్గేశ్వరగారు,
ఆ వీడియోలు అవన్నీ ఎలాగో నాకు తెలీదు.. ఫొటోలతో అర్ధమవుతుంది అనుకున్నా... ఫొటోలతోపాటు.. ఏ వేళ్ళతో ఎలా చెయ్యాలో చేసేవిధానం కూడా రాస్తాను...అపుడు ఇంకాస్త అర్ధమవ్వచ్చు.

sree చెప్పారు...

మీ నేంచి మరెన్నో విషయాలను తెలుకోవాలని ఎదురు చూస్తూ ....
ఇటువంటి ఆరోగ్య విషయాలను తెలియచేస్తున్య మీరు అబినందనీయులు

bhanu చెప్పారు...

Aruna garu,
Munduga meeku dhanyavadamulu. ee blog ni nenu ippude gamaninchanu.. ento baaga chepparu. ee roju nunchi nenu veetini abhyasinchadaaniki prayatnistanu.

Naa work valla Nenu ekkuva sepu koorchone untanu. mental tension, Back pain, mokali noppulu, cheti mani kattu noppulu, potta raavadam laantivi chalaa problems vachhayi :(
veetiki emanna simple and natural TIPS cheppagalaru.

:)) ;)) ;;) :D ;) :p :(( :) :( :X =(( :-o :-/ :-* :| 8-} :)] ~x( :-t b-( :-L x( =))

కామెంట్‌ను పోస్ట్ చేయండి