మార్చి 04, 2009

మూడు వెంట్రుకల అల్లరి పిల్లాడు...



సండే ఈనాడు బాలవినోదినిలో వచ్చే ఈ కార్టూన్స్ అంటే నాకు చాలా ఇష్టం... నా బ్లాగులో ఇలా సేవ్ చేసుకుంటున్నా... అపుడపుడు చదువుకొని నవ్వుకోవడానికి... gataiఅలాగే మల్లిక్ గారి కార్టూన్స్ కూడా కలెక్ట్ చేసా...senyum








































5 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

Nice post....

పరిమళం చెప్పారు...

నాక్కూడా చాలా చాలా ఇష్టం !మరి మల్లిక్ గారి కార్టూన్ల కోసం ఎదురు చూస్తున్నా !

శ్రీనివాస బాబు తోడేటి చెప్పారు...

శ్రీధర్ గారు మంచి కార్టూనిస్ట్... ఆయన కార్టూన్లు అర్ధవంతంగా, ఆలోచింపచేసేవిగా , నవ్వించి కవ్వించేవిగా వుంటాయి. మనసారా నవ్వుకున్నాం.

ధన్యవాదాలు

lahari.com చెప్పారు...

ఆంటీ కార్టున్స్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నీ బలే బాగున్నాయి.

lahari.com చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
:)) ;)) ;;) :D ;) :p :(( :) :( :X =(( :-o :-/ :-* :| 8-} :)] ~x( :-t b-( :-L x( =))

కామెంట్‌ను పోస్ట్ చేయండి